దేవ‌ర రివ్యూ.. తార‌క్ దెబ్బ‌కు బాక్సాఫీస్ బ్లాస్ట్ అయ్యిందా.. మూవీ ఎలా ఉందంటే..

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెండి తెరపై కనిపించి దాదాపు రెండున్న‌ర ఏళ్ళు అయ్యింది. ఇక సోలోగా కనిపించి దాదాపు ఆరేళ్ళు అయ్యింది. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ తెరపై కనిపించిందే లేదు. ఇక సోలాగా ఎన్టీఆర్ చివరిగా అరవింద సమేత వీర రాఘవరెడ్డి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ సోలోగా స్క్రీన్పై చూడ‌టం కోసం నందమూరి అభిమానులు కాదు.. తెలుగు సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుత‌గా వెయిట్ చేశారు. ఎట్టకేలకు చివరికి […]