ఎన్టీఆర్‌కు పొంచి ఉన్న బ్యాడ్ సెంటిమెంట్.. తప్పితే దేవర రికార్డ్ బ్రేక్‌చేసినట్టే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కాగా ఎన్టీఆర్ హీరోగా వ‌చ్చిన‌ స్టూడెంట్ నెంబర్ 1తో ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు రాజమౌళి. ఈ మూవీ నుంచి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఈయన తెర‌కెక్కించిన ప్రతి సినిమాలో 100% సక్సెస్ అందుకుంటు దూసుకుపోతున్నాడు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న జక్కన్న.. పాన్ ఇండియా లెవెల్లో బాహుబలి సిరీస్‌లతో పాటు, […]