ఆర్ఆర్ఆర్, సలార్ ఆడియో రికార్డులను బ్రేక్ చేసిన ‘ దేవర ‘.. ఎన్టీఆర్ మానియా షురూ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ కాంబినేషన్లో దేవర సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కి ముందు ప్రేక్షకుల్లో మంచి హైప్ నెలకొంది. ఇక ఈరోజు ఈ సినిమా గ్రీంప్స్‌ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే ఆచార్య లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత‌ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందించడంతో కొరటాలు కచ్చితంగా ఈ సినిమా ఎలా అయినా హిట్ కొట్టాలని చాలా కసితో ఉన్న‌ట్లు తెలుస్తుంది. అలాగే […]