దేవర 2 కోసం ఎన్టీఆర్ ప్లానింగ్ అదిరింది గురు.. కొరటాలతో నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో..!

త్రిబుల్ ఆర్ తర్వాత దేవర సినిమాతో అదే రేంజ్ లో బ్లాక్ బస్టర్ హీట్ అందుకున్న ఎన్టీఆర్ .. ప్రస్తుతం వార్‌2, ప్రశాంత్ నీల్‌ సినిమాల షూటింగుల పనుల్లో బిజీ అయ్యాడు. దేవర దర్శకుడు కోర‌టాల శివ కూడా కొంత గ్యాప్ తర్వాత సిక్వెల్ వర్కును మొదలుపెట్టబోతున్నాడు. ఇప్పుడు దేవరపార్ట్‌2ను నెవర్ బిఫోర్ రేంజ్ లో ఎవరు ఊహించని విధంగా ప్రజెంట్ చేసేందుకు వర్క్ చేస్తున్నారు. ఇక దేవర సినిమాతో సోలోగా పాన్ ఇండియా లెవెల్ లో […]

దేవర పార్ట్2 బ్లాస్టింగ్ అప్డేట్.. భలే ట్విస్ట్ ఇచ్చారుగా..

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. తెర‌కెక్కిన‌ తాజా మూవీ దేవర.. ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఎన్నో అంచ‌నాల‌ నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా.. ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే మిక్స్డ్ టాక్‌ వచ్చిన తర్వాత మెల్ల మెల్లగా కలెక్షన్లను పుంజుకుంటూ భారీ వసూళ్లను దక్కించుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌ని కూడా కొరటాల.. దేవర పార్ట్ 1 రిలీజ్ కాకముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దేవర పార్ట్ 1 చూసిన […]