టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత.. పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా తనకంటూ ఒక మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. తర్వాత దేవర సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా హిట్ టాక్‌ను దక్కించుకుంది. ఈ క్రమంలోనే సినిమా సీక్వెల్ పై ఆడియన్స్‌లో భారీ హైప్ మొదలైంది. ఇక దేవర పార్ట్ 1 వచ్చిన తర్వాత.. ఎన్టీఆర్ ఇతర ప్రాజెక్టులలో […]
Tag: devara 2 updates
దేవర 2 టాప్ స్టార్స్ పై కన్నేసిన కొరటాల.. మాస్టర్ స్కెచ్ అదుర్స్..
ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో తాజాగా తెరకెక్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న దేవరకు.. సీక్వెల్ గా దేవర పార్ట్ 2 రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేవర చూసిన ఆడియన్స్ అంతా దేవర పార్ట్ 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజా ఇంటర్వ్యూలో కొరటాల.. దేవర పార్ట్ 2కు సంబంధించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. దేవర 2 మరింత పెద్దగా ఉండబోతుందని.. అంతేకాదు ఈ సినిమాల్లో టాప్ సెలబ్రిటీస్ నటించే స్కోప్ ఉందంటూ […]