టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుకున్న చరణ్.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక చరణ్ చివరిగా.. శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్గా నటించిన ఈ సినిమా.. ఆడియన్స్ ఊహించిన రేంజ్ లో ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద డీలా పడిపోయింది. అయితే చరణ్ తన నెక్స్ట్ […]