శ్రీకాంత్ పెళ్లి సందడి హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

డైరెక్టర్ కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలలో పెళ్లి సందడి సినిమా ప్రత్యేకమైన స్థానం ఉంటుందని చెప్పవచ్చు. ఈ సినిమా 1996లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కుటుంబ ప్రేమ కథ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాని అల్లు అరవింద్, అశ్విని దత్ కలిసి నిర్మించారు. ఎం ఎం కీరవాణి ఈ చిత్రానికి పాటలు సంగీతాన్ని అందించారు. ఇందులో హీరోగా శ్రీకాంత్ హీరోయిన్గా దీప్తి బట్నాకర్, రవళి నటించారు. ఈ సినిమా ద్వారానే […]