ఈ స్టార్ హీరోయిన్ల రెమ్యున‌రేష‌న్లు చూస్తే ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు క‌న‌ప‌డ‌తాయ్‌…!

ఇప్పుడు మొత్తం పాన్ ఇండియా సినిమాల‌ హ‌వా న‌డుస్తుండంతో బాలీవుడ్ న‌టిమ‌ణులు కూడా మంచి క‌థ‌లు వ‌స్తుండ‌టంతో వారు సౌత్ సినిమాల వైపు చూస్తున్నారు. ఆ బాలీవుడ్ భామ‌లు కమిట్‌ అయిన సౌత్‌ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.సీతారామం సినిమాతో మృణాల్ ఠాకూర్ ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్ లో పాపులర్ అయ్యింది. ఈ బ్యూటీ సీతారామంకి ముందు బాలీవుడ్ లో హీరోయిన్ గా వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ వచ్చింది. ఈమె తెలుగులో నానితో ఓ సినిమాకు […]

ప్రాజెక్ట్ కే : భ‌య‌పెడుతోన్న‌ దీపిక ఫస్ట్ లుక్..!

బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన చేసే సినిమాల‌లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా మాత్రం ప్రాజెక్టుకే. ఈ సినిమాను దర్శకుడు హాలీవుడ్ సినిమాలకు ఏం మాత్రం తీసిపోనట్టుగా ఉంటుందని దర్శకుడు నాగ అశ్విన్ పలు సందర్భాలలో ఈ సినిమా గురించి చెప్పాడు. అందుకే ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ […]