భోళా శంకర్ సినిమా ఎలా ఉందంటే..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం భోళా శంకర్. ఈ చిత్రం మరో పది రోజుల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ని చిత్ర బృందం వేగవంతం చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు సైతం ఈ సినిమా హైపుని పెంచేశాయి చిరంజీవిని కొత్తగా ప్రజెంటేషన్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా తమిళంలో వేదాళం చిత్రానికి రిమెక్ గా తెలుగు నేటివిటికి తగ్గకుండా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. […]