సాయి ధరంతేజ్ రిపబ్లిక్ మూవీ గురించి.. రివ్యూ చెప్పిన హరీష్ శంకర్..!

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయి ధరంతేజ్ సుప్రీం సినిమాతో యువ హీరోలలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక మొన్నామధ్య సాయి ధరంతేజ్ బైక్ లో వెళ్తున్నప్పుడు స్కిడ్ అయ్యి రోడ్ యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సానుభూతి తెలిపారు.. ఈ సినిమా ఈ రోజు అక్టోబర్ 1వ తేదీ సందర్భంగా విడుదల అయింది.. అయితే తాజాగా మీడియా మిత్రులకు అలాగే సినీ ప్రముఖుల కోసం ప్రీమియర్ […]