కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలా సినిమాల షూటింగులు నిలిచిపోయాయి. షూటింగ్ పూర్తయిన సినిమాలు కూడా విడుదలకు నోచుకోలేదు. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి కొంచెం తగ్గుముఖం పట్టడంతో ఇక సినిమాలు విడుదలకు వరుసగా సిద్ధమవుతున్నాయి. టాలీవుడ్ లో సినిమాల విడుదలకు నాలుగు ప్రధాన సీజన్లు ఉన్నాయి. సంక్రాంతి, వేసవి, దసరా, దీపావళి సీజన్ లలో ఎక్కువగా సినిమాలు విడుదలవుతుంటాయి. రానున్న మూడు నెలల కాలంలో 3 సీజన్లు ఉండడంతో వరుసగా ఒక్కొక్క సినిమా విడుదలకు బెర్త్ కన్ఫర్మ్ […]