వామ్మో..ధ‌నుష్‌ కొత్త ఇల్లు అన్ని వందల కోట్లా.. స్పెషాలిటీస్ తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మంచి జోరు మీద ఉన్నాడు. రీసెంట్ గానే సార్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ధనుష్.. ఆ గుడ్ న్యూస్ హ్యాపీనెస్ ఎంజాయ్ చేస్తూనే..మరో తీపి కబురు అభిమానులకు అందజేశారు. రీసెంట్ గా నే ధనుష్ ఓ కొత్త ఇంటివాడు అయ్యాడు. చెన్నైలో అత్యంత ధనవంతులు ఉండే పోయెస్ట్ గార్డెన్లో కోట్లు ఖర్చు చేసి ఇల్లును కట్టుకున్నాడు. రీసెంట్గా గృహప్రవేశం చేసిన ధనుష్ ఆ ఇంటికి సంబంధించిన లేటెస్ట్ […]

ధనుష్ కు మొదలైన లీకుల బెడద .?

ఇటీవల కాలంలో తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువగా లీకుల బెడద తప్పేటట్లు లేదు.కొత్త సినిమాలు షూటింగ్ మొదలవుతున్న సమయంలో కొన్ని ఫోటోలు సన్నివేశాలు లీక్ అవుతున్నాయి.ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ సమస్త లాంటి బడా బాబులు కూడాఈ బెడద నుంచి తప్పించుకోలేక పోతున్నారు. ఇక ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ కు కూడ లీకుల బెడద ఎక్కువైపోయింది.పుష్ప సినిమాలో కూడా 2, 3 ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాయి. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో సర్కారు వారి […]