నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సినిమాలపరంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్‌తో మంచి ఫామ్‌లో ఉన్న బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబి డైరెక్షన్‌లో నటించిన తాజా మూవీ డాకు మహారాజ్. ఆదివారం గ్రాండ్ లెవెల్‌లో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బెనిఫిట్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ఆడియన్స్‌లో సినిమా పై మరింత ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే సినిమా కలెక్షన్స్ కూడా భారీ రేంజ్ లో వస్తున్నాయి. అయితే గతంలో బాలయ్య సినిమాలు […]