ఏ దర్శకుడైన నాన్న గారితో సమానం.. బాలయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరిగా తిరుగులేని ఇమేజ్తో దూసుకుపోతున్నాడు నందమూరి నట‌సింహం బాలకృష్ణ. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో డాకు మహారాజ్ తో ఆడియన్స్‌ను పలకరించనునాడు. టైటిల్ కాస్తా డిఫరెంట్ గా అనిపించినా.. కంటెంట్ మరింత కొత్తగా ఉంటుందని ఆడియన్స్‌ను బాలయ్య మెప్పించడం ఖాయం అంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ రిలీజ్ ఈవెంట్ ఇటీవల మేకర్స్ నిర్వహించారు. అందులో బాబీ మాట్లాడుతూ ఏ డైరెక్టర్ అయ్యినా […]