తారక్ ఇండస్ట్రీకి ఓ వరం.. దగ్గుపాటి వెంకటేశ్వరరావు కామెంట్స్ వైరల్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి.. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న తారక్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుతున్నాడు. ఇటీవల దేవరతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆయన.. వార్ 2 సినిమాతో బాలీవుడ్ ఏంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమాల్లో హృతిక్ రోషన్ మరో హీరోగా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో మరో సినిమా నటించనున్నాడు. అంతేకాదు.. దేవర […]