మిస్త్రీ.. దెబ్బ‌కి టాటా కొంప ఖొల్లాస్‌!

సైర‌స్ ప‌ల్లోంజీ మిస్త్రీ! కొన్నాళ్లుగా మీడియాలో ప్ర‌ముఖంగా వినిపిస్తున్న పేరు. నిన్న గాక మొన్న ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత టాటా సంస్థ ఆయ‌న‌కు చుక్క‌లు చూపించింది. ఉన్న‌ప‌ళాన టాటా సంస్థ‌ల‌  6వ చైర్మ‌న్‌గా ఉన్న  ఆయ‌న‌ను  ఆ ప‌ద‌వి నుంచి ఊడ‌బెరికి భారీ షాక్ ఇచ్చింది. ఎందుకు ఆ ప‌ద‌వి నుంచి తొల‌గిస్తుందో కూడా క‌నీసం చెప్ప‌లేదు. మ‌న భాష‌లో చెప్పాలంటే.. మా ఇష్టం నిన్ను గెంటేస్తున్నాం. దిక్కున్న‌చోట చెప్పుకో! అంది. ఇది దేశ వ్యాప్తంగానే కాకుండా ప్ర‌పంచ […]