Tag Archives: Corona Effect

తెలంగాణలో మరో పరీక్ష వాయిదా

కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా వివిధ పరీక్షలు వాయిదా పడడంతో పాటు మరి కొన్ని రద్దు అవుతున్నాయి. వివిధ ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు తేదీలను సైతం అధికారులు పొడిగిస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే ఎంసెట్ తో పాటు అనేక ప్రవేశ పరీక్షల దరఖాస్తు తేదీని అధికారులు పొడిగించారు. తాజాగా రాష్ట్రంలోని లా కాలేజీల్లో ప్ర‌వేశాలకు నిర్వ‌హించే లాసెట్ ద‌ర‌ఖాస్తుల గ‌డువును అధికారులు పొడిగించారు. షెడ్యూల్ ప్ర‌కారం మే 26తో ద‌ర‌ఖాస్తు చేసుకోవడానికి గ‌డువు ముగిసింది. అయితే కరోనా లాక్

Read more

`ఆదిపురుష్` టీమ్‌కు క‌రోనా వ‌రుస‌ షాకులు..!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ కాంబోలో తెర‌కెక్కుతున్న‌ పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్‌. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్ర‌భాస్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కృతి స‌న‌న్ న‌టిస్తోంది. రామాయణ ఇతిహాస గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు క‌రోనా వ‌రుస షాకులు ఇస్తోంది. ఈ చిత్రం ముంబైలో ఇటీవ‌లె సెట్స్ మీద‌కు

Read more