బిగ్ బాస్ సీజన్ 7 ఇప్పుడు మరింత రసవత్తరంగా సాగుతోందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రశాంత్ – గౌతమ్, శోభా – భోలే – ప్రియాంక మధ్య ఫైట్ వాడివేడిగా జరుగుతోంది. ముఖ్యంగా ఈ గొడవలో ఎవరికి వారు తగ్గకుండా మరీ పోటీ పడుతున్నారు. దీంతో ఈ వారం నామినేషన్స్ కూడా రసవత్తరంగా సాగుతున్నాయి. ఇక ఎనిమిదో వారం నామినేషన్ లో భాగంగా మొత్తం ఎనిమిది మంది నామినేట్ అవ్వగా.. వారిలో భోలే షావలి, శివాజీ, అమర్ దీప్ […]