ఇంటిని 40 వేలకు తాకట్టుపెట్టి మరి ఎన్టీఆర్ తో సినిమా చేసిన స్టార్ కమెడియన్.. ఎవరంటే..?

ఇండస్ట్రీలో నటినట్లుగా సత్తా చాటుతున్న చాలామంది.. కేవలం నటనకు మాత్రమే పరిమితం కాకుండా వివిధ రంగాల్లో అడుగుపెట్టి సక్సెస్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. అది వ్యాపారాల్లో ఆయినా.. లేదా సినీ రంగంలో దర్శక, నిర్మాతలగా అయినా.. మారిన వాళ్లు చాలామంది ఉన్నారు. అలా గతంలో ఓ స్టార్ కమెడియన్ సీనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం రూ.40 వేలకు ఇంటిని తాకట్టు పెట్టు మరి ప్రొడ్యూసర్ గా మారాడు. ఇంతకీ ఆ కమీడియన్ ఎవరు.. ఎన్టీఆర్‌తో ఆయన చేసిన […]

ఈ స్టార్ కమీడియన్ కొడుకు కూడా ఇండస్ట్రీలో తోపు యాక్టర్ అని తెలుసా.. అతను ఎవరంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దశాబ్దాల కాలంగా తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకుని విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన.. చెరగని ముద్ర వేసుకున్న నటీనటులు ఎంతోమంది ఉన్నారు. వాళ్లలో కమెడియన్ పద్మనాభం కూడా ఒకరు. ఈయ‌న‌కు ప్రత్యేకంగా ప‌రిచ‌యాలు అవసరం లేదు. ప్రస్తుతం సినిమాలో కామెడీ సైతం హీరోలే చేస్తూ ఆడియన్స్‌ను మెప్పిస్తున్నారు. కానీ.. ఒకానొక టైంలో కామెడీ కంటే.. సపరేట్ ట్రాక్ ఉండేది. ఎంతోమంది కమెడియన్స్ తమ నటనతో ఆడియన్స్‌ను మెప్పించేవారు. వారిలో దివంగత కమీడియన్ పద్మనాభం ఒకరు. పద్మనాభం […]