ఏపీలో థియేటర్లపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పరిశ్రమ ఇబ్బంది పడుతోందని, థియేటర్లపై ఆంక్షలు సరికాదని పలువురు సినీ పెద్దలు పేర్కొంటున్నారు. అయితే బహిరంగంగా మాత్రం ఎవరూ ఎటువంటి కామెంట్ చేయడం లేదు. కేవలం నాని మాత్రమే జస్ట్ ఓ కామెంట్ చేశాడు. థియేటర్ కౌంటర్ కంటే కిరాణా కొట్టు బిజీగా ఉంటోంది అని పేర్కొన్నారు. తను హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ అప్పుడే విడుదల కావడం.. ఏపీ సర్కారు థియేటర్లపై ఉక్కు పాదం మోపడంతో కలెక్షన్లు […]