ఎఫ్ 3 సెట్ లో పుష్ప రాజ్..!

2022 వ సంవత్సరం సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ కావడానికి సిద్ధమవుతున్నాయి. అందులో మల్టీ స్టారర్ చిత్రాలలో విక్టరీ వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లు కలిసి చేస్తున్న సినిమా “F 3″కూడా ఉంది. వరుసగా హిట్ చిత్రాలను కొట్టిన దర్శకుడు అనీల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ చాలా వేగంగా కంప్లీట్ అవుతోంది. అయితే ఈ సినిమా సెట్లోకి పుష్ప సడెన్ గా ఎంట్రీ ఇవ్వడం సర్ ప్రైజింగ్ గా అనిపించింది. […]