లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్.. ఏం జరిగిందంటే..?

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్‌గా సక్సెస్ సాధించిన జానీ మాస్టర్ ఇప్పుడు తమిళ, కన్నడ, హిందీలోను మంచి క్రేజ్‌తో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన 70వ నేషనల్ అవార్డ్స్‌లో జానీ మాస్టర్ కు బెస్ట్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా అవార్డు కూడా దక్కింది. ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళంలోనూ ఫుల్ డిమాండ్ ఉన్న కొరియోగ్రాఫర్ గా దూసుకుపోతున్న జానీ మాస్టర్ పై తాజాగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదురయ్యాయి. జస్టిస్ హేమ కమిటీ నివేదిక బహిర్గతమైన తర్వాత […]