మొదటిసారిగా ఇన్స్టాగ్రామ్ నుంచి వీడియో విడుదల చేసిన సమంత..?

హీరోయిన్ సమంత ఫిట్నెస్ కు పెట్టింది పేరు. ఇక తను జిమ్లో చేస్తున్నటువంటి ఫోటోలు వీడియోలు కూడా వైరల్ గా మారాయి. అయితే ఈ వీడియో లో సమంత 20 కేజీల వరకు బరువు ఎత్తున డంబెల్స్ తో కుస్తీ పడుతూ కనిపించింది. ఇక ఈ వీడియో తో పాటు ఒక సందేశాన్ని కూడా ప్రేక్షకులకు పంచుకుంది. తన కోచ్ అయినటువంటి డాక్టర్ స్నేహ దేశ్ కి తనపై ఉన్న నమ్మకం పై కూడా సమంత తన […]