తాజాగా వచ్చిన కొత్త ఏడాది 2025 మెగా ఫ్యాన్స్‌కు పెద్ద పండుగ తీసుకురానుంది. మెగా హీరోల నుంచి ఈ ఏడాది వరస పెట్టి సినిమాలు రానున్నాయి. మొదట.. రామ్ చరణ్‌కి గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి బరిలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత చిరంజీవి నుంచి విశ్వంభర కొంతకాలానికి.. పవన్ నుంచి ఓజి, హరహర వీరమల్లు సినిమాలు రిలీజ్ కనున్నాయి. కొత్త సంవత్సరం వచ్చేసింది. సంక్రాంతి నుంచి సినిమా సందడి మొదలైపోతుంది. స్టార్ […]
Tag: chiru viswambara
విశ్వంభర టీజర్: మెగాస్టార్ మాస్ మానియా… ఎగిరే గుర్రం… కళ్లు చెదిరే విజువల్స్.. ( వీడియో )
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భారీ సోషియ ఫాంటసీ ఎంటర్టైనర్ విశ్వంభర. తాజాగా ఈ సినిమా షూట్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశలో ఉన్న సంగతి తెలిసిందే. బింబిసారా ఫేమ్ మళ్లీడి వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కనుంది. uv క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, వికీ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా నుంచి గతంలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో హైప్‌ను పెంచారు మేకర్స్. ఇక […]
‘ విశ్వంభర ‘ కోసం పోరుకు సిద్ధమైన చిరూ.. సినిమాలో టర్నింగ్ పాయింట్ అదేనా..?!
టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 156వ సినిమా విశ్వంభర షూటింగ్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. వశిష్ట మల్లిడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా సోషియ ఫాంటసీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో చిరంజీవితో పాటు ఫైటర్స్ తో కూడిన యాక్షన్ సీక్వెన్స్ సన్నివేశాలపై షూట్ జరిపేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఫైట్ […]