టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికి నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక తన కెరీర్‌లో ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోయిన్ తో రొమ్యాన్స్ చేసిన చిరుకు కెరీర్ మొదట్లో ఎంతో కలిసి వచ్చిన హీరోయిన్ మాత్రం రాధిక అనడంలో అతిశయోక్తి లేదు. వీళ్ళ కాంబోలో 16 సినిమాలు తరికెక్కి దాదాపు అన్ని సినిమాలు సూపర్ సక్సెస్ అందుకున్నాయి. అల వీరిద్దరి మధ్యన మంచి బాండింగ్ కూడా ఏర్పడింది. ఇప్పటికి రాధిక తన […]