టాలీవుడ్ గాడ్ ఫాదర్ @70: హ్యాపీ బర్త్డే చిరంజీవి..

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి బ్రాండ్‌ ఇమేజ్‌కు పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. స్టార్ హీరోగా ఎదిగి.. టాలీవుడ్ గాడ్ ఫాదర్‌గా మారిన చిరు సినీ ప్రస్థానం ఎంతోమందికి ఆదర్శం. ఇక చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. నేడు చిరంజీవి 70వ‌ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే చిరుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు మీ కోసం.. 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి, […]

కమలహాసన్ చేయాల్సిన కథలో చిరంజీవి ఎంట్రీ.. తీరా రిజల్ట్ చూస్తే..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఏడుపదుల వయసులోను యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ ఎలాంటి మాస్ ఇమేజ్‌తో దూసుకుపోతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆయన సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బ‌స్టర్‌ల‌ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికీ సీనియర్ స్టార్ హీరోగా నెంబర్ వ‌న్ పొజిషన్‌లో దూసుకుపోతున్నాడు మెగాస్టార్. అయితే.. చిరు ఓ సినిమా విషయంలో మాత్రం పెద్ద మిస్టేక్ చేశాడ‌ట. పట్టుబట్టి మరి కమలహాసన్ ఉద్దేశించి రాసిన ఓ […]

మెగాస్టార్ మాస్ అవతారం.. బాబీతో మరో పవర్ ప్యాక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా!

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో “వాల్తేరు వీరయ్య” ఒక మైలురాయి లాంటి మూవీ. ఈ మూవీతో ఆయన మరోసారి తన స్టామినాని రుజువు చేశారు. బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టి, మెగాస్టార్ మార్క్ ఏమిటో చూపించారు. ఆ సినిమాను తెరకెక్కించినవారు మెగాభిమాని, ప్రతిభావంతుడైన దర్శకుడు కొల్లి బాబీ (బాబీ కొల్లి). అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడూ గుర్తుంచుకునేలా హిట్ ఇచ్చిన ఈ కాంబో మళ్ళీ రిపీట్ అవ్వడం గ్యారంటీగా ఎగ్జైట్ చేసే అంశమే. ఇక […]

మెగా 157: చిరు సినిమాకు అనిల్ రావిపూడి మార్క్ టైటిల్.. ఏమై ఉంటుంది..!

అనీల్‌ రావిపూడి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. మెగా 157 రన్నింగ్ టైటిల్ తో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. లేడీ సూప‌ర్ స్టార్‌ నయనతార ఈ సినిమాలో హీరోయిన్గా మెరంనుంది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత అనీల్ రూపొందిస్తున్న సినిమా కావడంతో.. ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక.. ఈ సినిమాతో అభిమానులు చిరంజీవిని ఎలా చూడాలనుకుంటున్నారో.. అలాంటి వింటేజ్ చిరును చూపిస్తానని.. చిరంజీవి అంటే కేవలం డ్యాన్స్ […]

చిరు బర్త్ డే.. మెగా ట్రీట్స్ లెక్కలు ఇవే..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు మరో 13 రోజుల్లో గ్రాండ్ లెవెల్‌లో సెలబ్రేట్ చేసుకునేందుకు అభిమానులు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇక భోళా శంకర్ లాంటి డిజాస్టర్ తర్వాత చిరంజీవి వెండి తెరపై కనిపించిందే లేదు. ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా పెద్దగా బయటకు రాలేదు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మెగాస్టార్ బర్త్డే సెలబ్రేషన్స్‌లో భాగంగా భారీ లెవెల్ లో మెగా ట్రీట్ ఫ్యాన్స్ కు అందించనున్నాడట చిరు. ఇంతకీ.. ఆ లిస్ట్ ఏంటో […]

మెగా 157 లెక్కల్లో తేడా.. అనిల్ ప్లాన్ మొత్తం రివర్స్ అయిందా..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఓ సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. మెగా 157 రన్నింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాను.. అనిల్ రావిపూడి తనదైన స్టైల్‌లో చిరంజీవిలోని కామెడీ యాంగిల్‌ని తీస్తూ.. వింటేజ్ చిరును చూపించాలని ఫిక్స్ అయ్యాడు. ఇక ఈ సినిమా షూట్ ప్రస్తుతం జెట్‌ స్పీడ్‌తో కొనసాగుతుంది. ఎలాగైనా వచ్చే ఏడాదికి సంక్రాంతి బరిలో సినిమా రిలీజ్ అయ్యేలా మేకర్స్ మొదటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. దానికి అనుగుణంగా […]

మెగా 157: గ్లింప్స్ రెడీ.. ఆ స్పెషల్ డేనే రిలీజ్..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మెగా157 రన్నింగ్ టైటిల్‌తో ఓ కామెడీ ఎంటర్టైనర్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక.. ఈ సినిమా అనౌన్స్మెంట్ అప్పటి నుంచే ఆడియన్స్‌లో భారీ అంచనాలు మొదలయ్యాయి. చిరు కెరీర్‌లోనే 157 సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఏదైనా అప్డేట్ మేకర్స్ రిలీజ్ చేస్తే బాగుంటుందంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ నెటింట […]

మెగా 157 లో ఆ బ్లాక్ బస్టర్ సీన్ రిపీట్ చేయనున్న అనీల్.. చిరు ఫ్యాన్స్ కు పండగే..!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఏడుపాదుల వయసులోనూ ఇప్పటికీ యంగ్‌ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన ఐదు దశాబ్దల సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను ఖాతాలో వేసుకున్నాడు చిరు. ఇక.. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఓ సినిమాలో నటిస్తున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందునున్న‌ ఈ సినిమాతో వింటేజ్‌ చిరును మళ్ళీ చూడబోతున్నామని అనిల్ రావిపూడి క్లారిటీ […]

మరో క్రేజీ డైరెక్టర్ కు చిరు గ్రీన్ సిగ్నల్.. శ్రీకాంత్ ఓదెల మూవీ లేనట్టేనా..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వ‌య‌స్సుతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీబిజీగా గ‌డుపుతున్న‌ సంగతి తెలిసిందే. ఇప్పటికే మల్లిడి వశిష్ఠ‌ డైరెక్షన్లో చిరంజీవి సినిమాల్లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాతో పాటు అనిల్ రావిపూడి డైరెక్షన్లో మరో సినిమాకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఇప్పటికే పాలు స్కెడ్యూల్స్ కూడా పూర్తి చేశారు అయితే చిరంజీవి లైన్లో నాని ప్రొడ్యూసర్గా శ్రీకాంత్ వదల డైరెక్షన్లో మరో సినిమా ఉండనే ఉంది ఇలాంటి […]