ఖైదీ నెంబ‌ర్ 150కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా

మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా ఈ రోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా 4 వేల పైచిలుకు థియేట‌ర్ల‌లో భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయ్యింది. సినిమాపై ఉన్న అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇదే క్ర‌మంలో ఓవ‌ర్సీస్‌లో సైతం కేవ‌లం ప్రీమియ‌ర్ షోలతోనే బాహుబ‌లి రికార్డుల‌కు ద‌గ్గ‌రైంది. బాహుబ‌లి ప్రీమియ‌ర్ల‌తో 1.3 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు కొల్ల‌గొడితే ఖైదీ కూడా ఇప్ప‌టికే 1.2 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు రాబ‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. […]

ఖైదీలో ఆ డైలాగులు చూసి మేథావుల షాక్‌

మెగాస్టార్ చిరంజీవి దాదాపు ప‌దేళ్ల తర్వాత `ఖైదీ నెంబ‌రు 150` ద్వారా తెర‌పై క‌నిపించారు. మునుపెన్న‌డూ లేని విధంగా చిరు గ్లామ‌ర్‌గా క‌నిపిస్తుంటం అభిమానుల‌ను అల‌రిస్తోంది. త‌మిళ సినిమా క‌త్తి రీమేక్‌గా వ‌చ్చిన ఈ సినిమాలో.. త‌న పొలిటిక‌ల్ కెరీర్‌పైనా ప్ర‌భావం చూపేలా కొన్ని డైలాగులు ఉండ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ముఖ్యంగా సినిమాలోని డైలాగులు సాధార‌ణంగా క‌నిపిస్తున్నా.. అంత‌ర్లీనంగా వాటికి చాలా అర్థం ఉందంటున్నారు విశ్లేష‌కులు. సినిమాల్లో మెగాస్టార్ సూప‌ర్ హిట్ అయినా… రాజ‌కీయాల్లో మాత్రం […]

దుమ్ము లేపుతోన్న ఖైదీ ఓవ‌ర్సీస్ క‌లెక్ష‌న్స్‌

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబ‌ర్ 150 – బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఈ రోజు థియేట‌ర్ల‌లో వాలిపోయాడు. చిరు తొమ్మిది సంవ‌త్స‌రాల త‌ర్వాత వెండితెర మీద క‌నిపిస్తుండ‌డంతో ఈ సినిమాకు భారీ హైప్ వ‌చ్చింది. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే సినిమా ఉండ‌డంతో తొలి రోజు వ‌సూళ్ల ప‌రంగా దుమ్ము రేపుతున్నాడు మెగాస్టార్‌. తొలి రోజు సోలోగా రావ‌డం ఖైదీకి బాగా క‌లిసొచ్చింది. ఈ క్ర‌మంలోనే ఖైదీ బుధ‌వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 4500 థియేట‌ర్ల‌లో రిలీజ్ అయిన‌ట్టు ట్రేడ్ వ‌ర్గాలు […]

ఖైదీ నెంబర్ 150 TJ రివ్యూ

సినిమా : ఖైదీ నెంబర్ 150 రేటింగ్ : 3.25 /5 పంచ్ లైన్ : తమ్ముడూ బాస్ కుమ్ముడే నటీనటులు : చిరంజీవి,కాజల్,తరుణ్ అరోరా,ఆలీ,పోసాని,బ్రహ్మానందం తదితరులు. కథ : మురుగదాస్ దర్శకత్వం : V. V. వినాయక్ నిర్మాత : రామ్ చరణ్ సంగీతం : దేవి శ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ : R. రత్నవేలు రైటర్స్ : పరుచూరి బ్రదర్స్,సాయి మాధవ్ బుర్ర. ఎడిటింగ్ : రూబెన్ బ్యానర్ : కొణిదెల ప్రొడక్షన్ . స్టార్ స్టార్ […]

చిరు 151వ సినిమా టైటిల్ క‌న్‌ఫార్మ్‌..?

మెగాస్టార్ చిరంజీవి కం బ్యాక్ మూవీ ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా లెక్క‌కు మిక్కిలిగా ఉన్న అంచ‌నాల మ‌ధ్య రేపు థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ఇప్పుడు అంద‌రూ బాస్ ప‌దేళ్ల త‌ర్వాత ఆన్ స్క్రీన్ మీద చేసే ర‌చ్చ కోసం వెయిట్ చేస్తున్నారు. చిరు 150వ సినిమా త‌ర్వాత చేసే 151వ సినిమా గురించి అప్పుడే డిస్క‌ర్ష‌న్ స్టార్ట్ అయిపోయింది. చిరు 150 షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గానే ఆయ‌న 151వ సినిమా కోసం ప‌లువురు ద‌ర్శ‌కులు, ఒక‌టి రెండు […]

చిరు కోసం నాలుగు స్తంభాలాట‌

ప‌దేళ్ల త‌ర్వాత ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాతో టాలీవుడ్‌లోకి కం బ్యాక్ అవుతోన్న మెగాస్టార్ కోసం అట అభిమానుల‌తో పాటు ఇటు టాలీవుడ్ సినీజ‌నాలు కూడా ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఎక్క‌డ చూసినా ఖైదీ, శాత‌క‌ర్ణి ఫీవ‌రే క‌నిపిస్తోంది. ఇదిలా ఉంటే చిరు 151వ సినిమాపై అప్పుడే డిస్క‌ర్ష‌న్ స్టార్ట్ అయ్యింది. ఈ స‌మ్మ‌ర్‌కు ముందుగానే చిరు కొత్త సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. ఈ క్ర‌మంలోనే చిరు 151వ సినిమా కోసం బోయ‌పాటి శ్రీను […]

గంటా ప‌రిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి

ఏపీ మాన‌వ‌వ‌న‌రుల మంత్రి గంటా శ్రీనివాస‌రావు.. ఇప్పుడు పెద్ద చిక్కుల్లో ప‌డ్డార‌ని తెలుస్తోంది. దీనికి ఏ చంద్ర‌బాబో. లేక మంత్రి వ‌ర్గ స‌హ‌చ‌రులో కార‌ణం అనుకుంటే పొర‌పాటే. అస‌లు మంత్రి వ‌ర్గంతో సంబంధం లేని మెగాస్టార్‌తో ఇప్పుడు గంటాకు ఇబ్బందులు ఎదురు కానున్నాయ‌ట‌. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే.. ప్ర‌స్తుతం గంటా ప‌రిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి చందంగా మారింద‌ట‌. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్ర‌తిష్టాత్మకంగా భావిస్తున్న 150వ మూవీ ఖైదీ నెంబ‌ర్ 150.. […]

ఓవ‌ర్సీస్‌లో ఖైదీ ఖాతాలో రిలీజ్‌కు ముందే భారీ లాభాలు

మెగాస్టార్ కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 సినిమాకు అన్ని ఏరియాల్లోను ప్రి రిలీజ్ బిజినెస్ దుమ్ము దులుపుతోంది. ఓవ‌రాల్‌గా ప్రి రిలీజ్ బిజినెస్ కం శాటిలైట్ ఆఫ‌ర్ క‌లుపుకుని ఈ సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.100 కోట్ల వ‌ర‌కు ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగిన‌ట్టు ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఇక ఓవ‌ర్సీస్‌లో ఈ సినిమా ఇప్ప‌టికే రూ.10 కోట్ల‌కు అమ్ముడైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఖైదీకి అమెరికాలో లోక‌ల్ బ‌య్య‌ర్ల నుంచి డిస్ట్రిబ్యూట‌ర్స్‌కు […]