ఆ బ్లాక్ బస్టర్ రికార్డ్ కు అతి దగ్గరలో బాలయ్య.. బ్రేక్ చేస్తే ఫ్యాన్స్ కు పండగే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలుగా తిరుగులేని క్రేజ్ ను సంపాదించుకొని దూసుకుపోతున్నారు చిరు, బాలయ్య, వెంకటేష్, నాగార్జున. ఈ నలుగురు టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి దశాబ్దాలు గ‌డుస్తున్నా.. ఇప్పటికీ అదే క్రేజ్‌తో కొనసాగుతున్నారు. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ తమ సత్తా చాటుకుంటున్నారు. సీనియర్ హీరోలు అయినప్పటికీ తమ క్రేజ్‌ అలాగే కొనసాగిస్తూ ప్రేక్షకులను తమ సినిమాలతో మెప్పిస్తున్నారు. ఇక ఈ నలుగురు సీనియర్ హీరోల్లో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి తన నటించిన మూడు సినిమాలతో […]