ఇప్పటికే 20 సార్లు పెళ్లి చేసుకున్నా.. నటి కామెంట్స్ వైరల్..

టాలీవుడ్ నటి అవికా గోర్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిన్నారి పెళ్ళికూతురు సీరియల్‌తో బుల్లి తన ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్గా వెండితెరకు పరిచయం అయింది. తర్వాత పలు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ప్ర‌స్తుతం వధువు అనే వెబ్ సిరీస్‌తో మ‌ళ్ళి ప్రేక్ష‌కుల ముందుకిరానుంది. నందు, అవికా గోర్‌, అలీరెజా కీలక పాత్రలు నటించిన ఈ వెబ్ సిరీస్ పోలూరు కృష్ణ దర్శకత్వంలో.. శ్రీకాంత్ […]