జయం మూవీ సదా చెల్లెలు గుర్తుందా.. ఇప్పుడెలా ఉందో.. ఏం చేస్తుందో తెలుసా..?

టాలీవుడ్ క్రేజీ హీరో నితిన్ హీరోగా, సదా హీరోయిన్గా మెరిసిన జయం మూవీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తేజ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. సినిమాలో.. నటీనటుల పర్ఫామెన్స్ కు మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ఈ సినిమాల్లో సదా చెల్లెలుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కూడా అందరిని ఆకట్టుకుంది. ఇంతకీ ఆమె పేరు […]