జూనియర్ ఎన్టీయార్ సినిమాలో సీరియల్ నటి!

మన జూనియర్ తో నటించడానికి హీరోయిన్లే క్యూలు కడతారు. అలాంటిది సీరియల్ హీరోయిన్ల సంగతి వేరే చెప్పాలా? అవకాశం రవాలేగాని ఎగిరి గంతేస్తారు. తాజాగా చూసుకుంటే మన తెలుగు సినిమాలలో బుల్లితెర హీరోయిన్లక్లు కూడా మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఎన్టీయార్ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం ఒక సీరియల్ నటిని తీసుకున్నట్లుగా టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి. టాలీవుడ్ మూవీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తావన […]