టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎలాంటి క్రెజ్‌ను సంపాదించుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆడియన్స్ అంచనాలను అందుకుంటూ సక్సెస్ఫుల్ హీరోగా రాణించడం అంటే అది సాధారణ విషయం కాదు. ఇక చరణ్ ఎంత పెద్ద మెగాస్టార్ చిరంజీవి కొడుకు అయినా సరే.. కోట్లాది ఆస్తులకు వారసుడైనా కాస్త కూడా గర్వం ఉండదు. డౌన్ టు ఎర్త్ పర్సన్. చరణ్ లో ఉండే ఈ సింప్లిసిటీనే.. చాలామంది […]