ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌లో సారత్రిక ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్న సంగతి తెలిసింది. ఇక ఈ ఎన్నికల కోసం టీడీపీ, బీజేపీతో జనసేన పొత్తు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కూటమీలో ఈ మూడు పార్టీలు కలిపి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి నిలబడిన సంగతి తెలిసిందే. కాగా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఇప్పుటికే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది నటీనటులు పిఠాపురంలో జోరుగా ప్రచారం […]
Tag: charan support to pawan kalyan
బాబాయ్ కి మద్దతుగా అబ్బాయ్.. మీ కోసం పోరాడే నాయకుడు పవన్‌ని గెలిపించండి లంటూ..?!
త్వరలోనే ఏపీ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న క్రమంలో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. దీంతో పవన్ కళ్యాణ్ ని గెలిపించేందుకు ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు పిఠాపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నిన్న మొన్నటి వరకు జబర్దస్త్ లో కొంతమంది కమెడియన్స్ తో పాటు మెగా హీరోలు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయి ధరంతేజ్ కూడా ప్రచారంలో పాల్గొని పవన్ కళ్యాణ్ కు ఓటు వేయాలంటూ రోడ్ షోలు నిర్వహించిన […]