ఏ సినిమా అయినా బడ్జెట్‌కు సంబంధం లేకుండా సక్సెస్ సాధించాలంటే కచ్చితంగా కంటెంట్ ముఖ్యం. అంతేకాదు.. కంటెంట్‌తో పాటు.. క్లైమాక్స్ సీన్స్ కూడా అదే రేంజ్‌లో మెప్పించాలి. సినిమాకు క్లైమాక్స్ ప్రాణం పోస్తుందనటంలో సందేహం లేదు. సినిమా అంతా ఒక ఎత్తు.. క్లైమాక్స్ ఒక ఎత్తు అనేలా దర్శకులు కూడా సినిమాను ప్లాన్ చేస్తారు. అంతేకాదు.. క్లైమాక్స్ బాగుంటే సినిమాలు ఆడియన్స్ మదిలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలా ఇటీవల వచ్చిన రంగస్థలం, ఉప్పెన సినిమాల క్లైమాక్స్ లు […]