ఏపీ, తెలంగాణల్లో బలమైన శక్తిగా అవతరించి.. 2019లో కుదిరితే కప్పు కాఫీ.. అన్నట్టు.. వీలైతే అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ట్రై చేస్తున్న బీజేపీకి ఆదిలోనే హంసపాదులా ప్రజల్లో నమ్మకం చాలడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనికి ఆ పార్టీ చేస్తున్న, చేసుకుంటున్న ప్రచారమేననే వాదనా వినిపిస్తోంది. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం… పనిగట్టుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీని భారీ ఎత్తున ఉరుకులు పరుగులు పెట్టిద్దామని నాలుగు రోజుల పర్యటన కోసం తెలంగాణ, ఏపీలకు వచ్చిన కమల […]
Tag: chandra babu
ఎన్టీఆర్‌కు భారతరత్న… చేతులు దులుపుకున్న చంద్రబాబు
తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి వినిపించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావుకు భారత రత్న అవార్డు ఇవ్వాలి అనేది కొన్నేళ్లుగా ఏపీలో వినబడుతున్నామాట! అయితే, ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కావడంతో రాష్ట్ర ప్రభుత్వాలే చొరవ తీసుకుని ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఈ విషయం కేంద్రానికి కూడా చేరింది. ఇక, తాజా విషయానికి వస్తే.. ఎన్‌టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలి అనే అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓ అభిప్రాయం లేదా? అనే […]
నందమూరి కుటుంబాన్ని వదిలేస్తే.. బాబుకు కష్టమే!!
నందమూరి కుటుంబానికి, టీడీపీ సీఎం చంద్రబాబుకి మధ్య దూరం పెరుగుతోందా? ముఖ్యంగా టీడీపీకి 2009లో భారీ ఎత్తున ప్రచారం చేసి పెట్టిన ఎన్టీఆర్ మనవడు, జూనియర్ ఎన్‌టీఆర్‌ని సైతం బాబు దూరం పెడుతున్నారా? భవిష్యత్తులో వారితో అవసరం లేదని బాబు భావిస్తున్నారా? ఇప్పుడు ఇలాంటి ఆలోచనలే వస్తున్నాయట టీడీపీ కేడర్‌లో! దీనికి ప్రధాన కారణం.. నిన్న విశాఖ కేంద్రంగా ప్రారంభమైన మహానాడేనని చర్చిస్తున్నవారు చెబుతున్నారు. మరి విషయం ఏంటో చూద్దాం. టీడీపీ మహానాడు శనివారం విశాఖలో ఘనంగా […]
ఇద్దరు చంద్రుల ఏకపక్ష ధోరణులు.. అల్లాడుతున్న నేతలు, అధికారులు
ఏపీ, తెలంగాణ సీఎంల ఏకపక్ష ధోరణులతో ఇరు రాష్ట్రాల్లోనూ అధికారులు, నేతలు అల్లాడి ఆకులు మేస్తున్నారట! థర్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ.. టెన్ ఇయర్స్ సీఎం ఎక్స్‌పీరియన్స్ అని చెప్పుకొనే ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ఉద్యమ సారధిగా రాష్ట్రాన్ని సాధించి రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టిన సీఎం కేసీఆర్ వ్యవహార శైలిలతో ఇరు రాష్ట్రాల్లోనూ చాపకింద నీరులా అసంతృప్తి రగులుతోంది. ఇంతకీ విషయం ఏంటో చూద్దాం.. తెలంగాణలో కేసీఆర్ హవాతో ఇతర పార్టీల నుంచి వచ్చి […]
టీడీపీలో బాబు మాటకు విలువ లేదా…
ప్రపంచంలో రాజకీయ పార్టీలలో నాయకుల మధ్య విబేధాలు సహజం. అధికార పార్టీలో ఇవి మరింత ఎక్కువుగా ఉంటాయి. ఆధిపత్యం అనే ఒకే ఒక్క అంశం నాయకుల మధ్య విబేధాలను తారాస్థాయికి చేర్చుతుందనడంలో సందేహం లేదు. అయితే తెలుగుజాతి ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసి, ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ క్రమశిక్షణను మిగిలిన పార్టీలతో పోల్చలేం. 36 ఏళ్ల ప్రయాణంలో నాడు ఎన్టీఆర్ నుంచి నేడు చంద్రబాబు పాలన వరకు టీడీపీ అంటే క్రమశిక్షణకు మారుపేరు. అయితే ఈ […]
చంద్రబాబు అభివృద్ధి బీజేపీ అక్కౌంట్‌లోకా..
రాష్ట్రంలో రోజుకు 18 గంటలు కష్ట పడుతూ.. తాను పడుకోకుండా.. అధికారులను కూడా పడుకోనివ్వకుండా ఆరు పదుల వయసు దాటి మనవడిని, కుటుంబాన్ని సైతం వదిలి రాష్ట్ర ప్రజల కోసం కష్టిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు కష్టం మొత్తం ఇప్పుడు బీజేపీ ఖాతాలోకి చేరిందా? అంటే ఔననే అంటున్నారు విశ్లేషకులు. రాష్ట్రంలో 2014 ఎన్నికల తర్వాత అధికారం చేపట్టిన బాబు.. తీవ్ర కష్ట నష్టాలు సహా రాజధాని సైతం లేని ఏపీని అభివృద్ధి బాట పట్టించేందుకు ఎన్నో […]
చంద్రబాబు గ్రాఫ్ తగ్గుతోందా…
ఏపీలో అధికార టీడీపీ, మిత్రపక్షమైన బీజేపీ ఒకే వరలో ఇమడని కత్తుల్లా పోట్లాడుకుంటున్నాయి. పైకి ఈ రెండు పార్టీలు మిత్రపక్షంగా కనిపిస్తున్నా రెండు పార్టీల నాయకులు మాత్రం మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. టీడీపీతో పొత్తు లేకుండా వచ్చే ఎన్నికల్లో తాము గెలుస్తామని బీజేపీ నాయకులు చెపుతున్నారు. బీజేపీకి ఎవరితోను పొత్తులు అక్కర్లేదని..ఏపీకి బీజేపీ ముఖ్యమంత్రే కావాలని బీజేపీలో కొందరు నాయకులు అధిష్టానానికి నూరి పోస్తున్నారు. ఇక టీడీపీ నాయకులు అయితే బీజేపీతో పొత్తు లేకుండా ఉంటే టీడీపీకి […]
ఓటుకు నోటు కేసు భయం బాబుని ఇంకా వెంటాడుతోందా?
ఏపీ సీఎం చంద్రబాబు పరిస్థితి చాలా భిన్నంగా మారింది. ఆయన తనను తాను అలెగ్జాండర్‌తో పోల్చుకుంటారు. తానెవరికీ భయపడడని, అవినీతికి తన దగ్గర తావు లేదని పదే పదే చెబుతుంటారు. అయితే, నిన్న బుధవారం జరిగిన ఓ సంఘటన మాత్రం బాబు పిరికి వాడనే కామెంట్లు రావడానికి అవకాశం కల్పించింది. అదేంటో మీరూ చదవండి! ప్రస్తుతం టీడీపీలో మహానాడు ఫీవర్ కొనసాగుతోంది. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు మహానాడు పెద్ద ఎత్తున జరగనుంది. […]
ఏపీ రెవెన్యూ లోటుపై కేంద్రానిది ఓ కథ.. రాష్ట్రానిది మరో స్టోరీ!!
విభజన అనంతరం ఏర్పడ్డ ఏపీలో భారీ రెవెన్యూ లోటు ఉందని, విభజన చట్టం ప్రకారం దీనిని కేంద్రమే పూడ్చాలని పదే పదే లెక్కలు చెప్తూ వస్తోంది రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు. అయితే, తాము మాత్ర అంతా ఇచ్చేశామని కొద్దో గొప్పో మాత్రమే బకాయి ఉందని కేంద్రం చెబుతోంది. దీంతో ఎవరి మాట నమ్మాలో ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. రెవెన్యూ లోటును భర్తీ చేయడం కోసం ఆంధ్రాకి కేంద్రం విడుదల చేయాల్సింది మరో రూ. 138 […]