ఐవైఆర్ సునామీ… బాబుకు ఝ‌ల‌క్‌..వెనక జరిగిన తతాంగం ఇదేనా..!

ఏపీలో ఇప్పుడు అనూహ్యం, అసాధార‌ణం అన‌ద‌గిన పరిణామాలు వెంట‌వెంట‌నే చోటు చేసేసుకుంటున్నాయి. త‌న మామ‌కు వెన్నుపోటు పోడిచాడు అని విప‌క్షాలు సీఎం చంద్ర‌బాబును త‌ర‌చు విమ‌ర్శిస్తూ ఉంటాయి. దీనిని ప‌క్క‌న పెడితే.. ఇప్పుడు అలాంటి ఘ‌ట‌నే ఒక‌టి నేరుగా చంద్ర‌బాబుకు అనుభవంలోకి వ‌చ్చింది. ఊహించ‌ని ఈ ప‌రిణామంతో బాబు అవాక్క‌యిపోవ‌డం త‌రువాయి అయింది. నిజానికి ఈ ప‌రిణామం ఏ క‌మ్మ‌, కాపు కుల స్తుల నుంచి ఎదురై ఉంటే.. మ‌రో రకంగా ఉండేది. కానీ, బ్రాహ్మ‌ణ కులం […]

ప‌క్క‌లో బ‌ల్లెంపై చంద్ర‌బాబు వేటు

ఈ రోజు ఉద‌యాన్నే చంద్ర‌బాబు ఓ షాకింగ్ డెసిష‌న్ తీసుకున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఐవైఆర్‌పై వేటు వేశారు. ఐవైఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న వార్త‌లు గ‌త రెండు రోజులుగా మీడియాలో ప్ర‌ముఖంగా వ‌స్తున్నాయి. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వ‌స్తోన్న వార్త‌ల‌ను ఆయ‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో పాటు చంద్ర‌బాబు, టీడీపీనే టార్గెట్ చేసే పోస్టుల‌ను ఆయ‌న పెడుతూ పెద్ద సీత‌య్య‌గా మారారు. ఈ క్ర‌మంలోనే ఈ రోజు ఉద‌యాన్నే ఆయ‌న‌పై వేటు వేసిన చంద్ర‌బాబు ఏపీ […]

బాబుకు అన్ని వైపులా ఇన్ని ప‌రీక్ష‌లా!! 

నిజం! ఇప్పుడు ఏపీ సీఎం చంద్ర‌బాబు ప‌రిస్థితి దీనికి భిన్నంగా ఏమీలేదు. ఒక వైపు రాష్ట్ర అభివృద్ధి. మ‌రోవైపు ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న అమ‌రావ‌తి నిర్మాణం. ఇంకోవైపు త‌రుముకొస్తున్న 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు. ఇన్ని స‌మ‌స్య‌ల‌కు తోడు.. ఇప్పుడు తెలుగు త‌మ్ముళ్ల కుమ్ములాట‌లు మ‌రో పెద్ద స‌మ‌స్య‌గా ప‌రిణ‌మించింది చంద్ర‌బాబుకి!! నిజానికి సీనియ‌ర్లు అనుకున్న నేత‌లు సైతం రోడ్డున‌ప‌డి కుమ్మ‌లాట‌ల‌తో తీరిక‌లేకుండా పార్టీ ప‌రువును బ‌జారుకీడుస్తున్నారు! వీరిలో కాక‌లు తీరిన తెలుగు దేశం యోధుల‌తో పాటు నిన్న‌గాక మొన్న […]

పార్టీలో మంట పెడుతోన్న టీడీపీ కొత్త టీం

టీడీపీ జిల్లా విభాగాలకు కొత్త అధ్యక్షులను ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆదివారం ప్రకటించారు. చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న అలా వెలువ‌డిందో లేదో పార్టీలో ఒక్క‌సారిగా అసంతృప్తి సెగ‌లు – పొగ‌లు రేగాయి. చంద్ర‌బాబు జిల్లాల వారీగా ప్ర‌క‌టించిన జాబితాలో శ్రీకాకుళం-గౌతు శిరీష, విజయనగరం-చిన్నమనాయుడు, విశాఖ అర్బన్‌- వాసుపల్లి గణేష్‌, విశాఖ రూరల్‌- పంచకర్ల రమేశ్‌బాబు, తూర్పుగోదావరి-నామన రాంబాబు, పశ్చిమ గోదావరి-తోట సీతారామలక్ష్మి, కృష్ణా-బచ్చుల అర్జునుడు, గుంటూరు-జీవీఎస్‌ ఆంజనేయులు, ప్రకాశం-దామచర్ల జనార్దన్‌, నెల్లూరు-బీద రవిచంద్రయాదవ్‌, చిత్తూరు-వెంకటమణి […]

టీటీడీ చైర్మ‌న్ ఎంపిక‌లో బాబు న‌యా వ్యూహం

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయ‌కుడైన తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌న భాగ్యం ల‌భించ‌డ‌మే ఎన్నో జ‌న్మ ల పుణ్యం ఉండాలంటారు పెద్ద‌లు. అలాంటి శ్రీవారికి ఆయ‌న స‌న్నిధిలో సేవ‌చేసే భాగ్యం వ‌స్తే.. అది కూడా పాల‌క మండ‌లి చైర్మ‌న్ గా ప‌నిచేసే భాగ్యం ల‌భిస్తే.. అందుకే.. చాలా మంది ఒక్క‌సారైనా టీటీడీ చైర్మ‌న్ అయితే చాలు! అనుకుంటారు ఇప్పుడు ఆ చైర్మ‌న్ ప‌ద‌వి త్వ‌ర‌లోనే ఖాళీ కాబోతోంది. ప్ర‌స్తుతం ఉన్న చ‌ద‌ల‌వాడ కృష్ణ‌మూర్తి ప‌ద‌వి కాలం త్వ‌ర‌లోనే ముగియ‌నుంది. […]

బాబుకు ఇద్ద‌రు సీనియ‌ర్ల అల్టిమేటం

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ త‌ల‌నొప్పి ఏంటో ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. నిన్న‌టి వ‌ర‌కు వైసీపీకి చెందిన నాయ‌కుల‌ను, ఎమ్మెల్యేల‌ను ఆయ‌న ఎడాపెడా పార్టీలో చేర్చేసుకున్నారు. వీరి వ‌ల్ల లేనిపోని త‌ల‌నొప్పులు వ‌స్తాయ‌ని టీడీపీలోని పాత కాపులు చెప్పినా ఆయ‌న మాటే నెగ్గించుకున్నారు. ఇప్పుడు ఆయ‌న లేనిపోని టెన్ష‌న్లు కొని తెచ్చుకుంటున్నారు. నంద్యాల‌లో శిల్పా మోహ‌న్‌రెడ్డి వైసీపీలోకి వెళ్లిన ఇష్యూ ఇంకా హాట్ హాట్ న‌డుస్తూనే ఉంది. ఇప్పుడు అక్క‌డ నంద్యాల‌లో మంత్రి అఖిల‌ప్రియ తీరుపై చాలా […]

బాబు వ్యూహం బెడిసి కొడుతోందా?!

ఒక్కొక్క సారి మ‌నం తీసుకునే నిర్ణ‌యాలు అనూహ్యంగా మ‌న‌కే ప‌రీక్ష పెడుతుంటాయి! ఇప్పుడు సేమ్ టు సేమ్ ఇలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంటున్నారు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు. ప్ర‌స్తుతం ఏపీలో సీఎం సీటులో కూర్చున్న ఆయ‌న ఏ ముహూర్తాన‌.. ఇదే సీటులో మ‌రో ముప్పై ఏళ్ల‌పాటు శాశ్వ‌తంగా కూర్చోవాల‌ని డిసైడ్ చేసుకున్నారో ఏమోగాని.. ఆ క్ష‌ణం నుంచి ఆయ‌న అనేక వ్యూహాల‌కు తెర‌దీశారు. ప్ర‌ధానంగా రాష్ట్రంలో విప‌క్షాన్ని లేకుండానే చేయ‌డం ద్వారా అధికారాన్ని సుస్థిరం […]

చంద్ర‌బాబు వ‌ద్ద మూడు పంచాయితీలు

ఏపీలో క‌ర్నూలు జిల్లా నంద్యాల రాజ‌కీయం అగ్నిమంటాకులా రాజుకుంది. ఇక్క‌డ టీడీపీలోనే గ్రూపులు ఎక్కువ‌వ్వ‌డంతో వ‌చ్చే ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి ఎవ‌ర‌నేది ఇంకా పెద్ద స‌స్పెన్స్‌గానే ఉంది. ఇదిలా ఉంటే ఈ రోజు ఇదే క‌ర్నూలు జిల్లాకు చెందిన మూడు పంచాయితీలు చంద్ర‌బాబు వ‌ద్ద చ‌ర్చ‌కు రానున్నాయి. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిగా ఎవ‌రిని బ‌రిలోకి దింపాల‌నేది ఇంకా తేల‌లేదు. ఇక్క‌డ రాజ‌కీయాల‌ను మంత్రి అఖిల‌ప్రియ స‌రిగా డీల్ చేయ‌లేక‌పోతోంద‌ని భావిస్తోన్న చంద్ర‌బాబు ఇక్క‌డ […]

టీడీపీలో క్ర‌మ‌శిక్ష‌ణ మొద‌లైందా..!

తెలుగు రాష్ట్రాల్లో క్ర‌మ శిక్ష‌ణ ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది నిజంగా టీడీపీనే! అన్న‌గారి హ‌యాం నుంచి పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణ‌కు పెద్ద పీట వేస్తున్నారు. ఏదైనా విభేదాలు ఉంటే సామ‌ర‌స్య పూర్వ‌కంగా అధినేత దృష్టికి తీసుకెళ్లి ప‌రిష్క‌రించుకోవ‌డం, ఏవైనా ఇబ్బందులున్నా.. అలాగే ప‌రిష్క‌రించుకోవ‌డం పార్టీ ఆన‌వాయితీ. ఇక‌, పార్టీ అభివృద్ధికి సంబంధించిన విష‌యాల‌పై అయితే, మ‌హానాడు వేదిక ఎలాగూ ఉంది. అంతేత‌ప్ప ఇత‌ర పార్టీల్లో మాదిరిగా ముఖ్యంగా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ మాదిరిగా.. […]