’83’ ట్రైలర్ : వరల్డ్ కప్ విజయం కళ్లకు కట్టేసింది..!

80స్ లో ఇండియాలో క్రికెట్ కు అంత ఆదరణ ఏమీ లేదు. 1983లో వరల్డ్ కప్ జరుగగా అందులో టీమిండియా కూడా పాల్గొంది. అయితే టీమ్ ఇండియా కప్ గెలుస్తుందని ఎవరూ అనుకోలేదు. ఎటువంటి అంచనాలు లేకుండా అండర్ డాగ్ లా టీమిండియా బరిలోకి దిగింది. అప్పట్లో వెస్టిండీస్ జట్టు అంటే ప్రపంచ క్రికెట్లో బలంగా ఉండేది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లపై కూడా అంచనాలు ఉన్నాయి. సెమిస్ లో టీమిండియా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో 17పరుగులకే […]

విశ్వనాథన్ ఆనంద్ తండ్రి కన్నుమూత..!

ప్రపంచ చదరంగం క్రీడలో భారతదేశానికి వన్నెతెచ్చిన క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్. అతి చిన్న వయసులోనే చెస్ క్రీడలో నైపుణ్యం సంపాదించాడు. 14 వ ఏటనే సబ్ జూనియర్ జాతీయ చెస్ చాంపియన్ షిప్ సాధించాడు. 1985 లోనే ఇంటర్నేషనల్ మాస్టర్గా అవతరించాడు. ఐదుసార్లు వ‌ర‌ల్డ్ చెస్ చాంపియ‌న్‌గా నిలిచిన విశ్వ‌నాథ‌న్ ఆనంద్ తండ్రి కే విశ్వ‌నాథ‌న్ గురువారం నాడు మృతిచెందారు. ఆయ‌న గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. విశ్వ‌నాథ‌న్ వ‌య‌సు 92 ఏళ్లు. గ‌తంలో ఆయ‌న ద‌క్షిణ […]