కేంద్ర ప్ర‌భుత్వం శుభవార్త .. భారీగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర..!!

గ్యాస్ సిలిండర్ల వినియోగదారులకు కేంద్ర ప్ర‌భుత్వం గురువారం శుభవార్త ని వినిపించింది. గురువారం నుంచి 19కిలోల‌ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధ‌ర‌ను రూ.91.50 ధర తగ్గిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణయం తిసుకున్నారు. .దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధ‌ర 1885 రూపాయలకు తగ్గించారు. గురువారం నుంచి కోల్కతాలో రూ.1995, ముంబయిలో రూ.1844, చెన్నై లో రూ.2045 ఎల్పీజీ కమర్షియల్ గ్యాస్ ధరను తగ్గించారు. 19 కిలోల ఎల్పీజీ కమర్షియల్ సిలిండరు ధరపై 91.5 […]

కేంద్రంపై టీఆర్ఎస్ ప్రెజ‌ర్ ఎందుకు..!

రూ.500, రూ.1000 పెద్ద నోట్ల ర‌ద్దు కాక తెలంగాణ ప్ర‌భుత్వానికి పెద్ద ఎత్తున తాకుతోంది. ఇప్ప‌టికే ఈ నోట్ల ర‌ద్దుతో  స్టేట్‌లో వ్యాపారాలు నిలిచిపోయాయి. రిజిస్ట్రేష‌న్ల వ్య‌వ‌హారాలు పూర్తిస్థాయిలో నిలిచిపోవ‌డంతో దాని ద్వారా భారీ ఎత్తున వ‌చ్చిప‌డే రెవెన్యూ నిలిచిపోయింద‌ని సాక్షాత్తూ సీఎం కేసీఆర్ పెత్త ఎత్తున వాపోయారు. అదేకాకుండా బంగారం, వెండి, దుస్తుల కొనుగోళ్లు వంటివి పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. ప్ర‌స్తుతం పెళ్లిళ్ల సీజ‌న్ కావ‌డం, హైద‌రాబాద్‌లో భారీ సంఖ్య‌లో పెళ్లిళ్లు ఉండి కూడా కొనుగోళ్లు […]