Tag Archives: cbse

విద్యార్థులకు జగన్ సర్కార్ శుభవార్త..?

ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్​ఈ సిలబస్ ప్రవేశపెడుతున్నట్లు ఏపీ సర్కార్ ప్రకటించింది. పాఠశాల విద్యాశాఖ ఈ మేరకు బుధవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. ‘2024-25 ఏడాదిలో పదో తరగతి విద్యార్థులు సీబీఎస్‌ఈ సిలబస్‌లో ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలు రాసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పాఠశాలల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు ఆంగ్ల మాధ్యమంలో ఈ బోర్డు ద్వారా పరీక్షలు నిర్వహించే సామర్థ్యాన్ని పెంపొందిస్తామని, మూడు, అయిదు, ఎనిమిది తరగతుల విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని

Read more

ఏపీలో వచ్చే సంవత్సరం నుంచి సీబీఎస్ఈ సిలబస్..!?

వచ్చే సంవత్సరం నుండి సీబీఎస్ఈ సిలబస్ ని కూడా రాష్ట్రంలో తీసుకొస్తామని ఏపీ సీఎం అయిన వైఎస్ జగన్ చెప్పారు. జగన సర్కార్ వసతి దీవెన పథకం కింద ఏపీ సీఎం వైఎస్ జగన్ విద్యార్ధులకు ఆర్ధిక సహాయం అందించే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.ఈ మేరకు బుధవారం నాడు విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేశారు. కరోనా సమయంలా కూడా తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తున్నామని జగన్ గుర్తు చేశారు. జగనన్న వసతి

Read more