శిఖర్‌ ధావన్‌ గొప్పమనసు..ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు సాయం

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కోవిడ్ బాధితులు చాలా మంది ఆక్సిజన్ అందక ప్రాణాలు విడుస్తున్నారు. కరోనా టైంలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి సమయంలో కరోనా బాధితులను ఆదుకునేందుకు చాలా మంది ముందడుగు వేస్తున్నారు. తమ వంతు సాయంగా ఎంతోొ కొంత ఇస్తూ కన్నీల్లను తుడుస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాణవాయువు అవసరం పెరిగిపోతున్నందున ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు అందిస్తూ సెలబ్రిటీలు, క్రీడాకరులు, ధనవంతులు తమకు తోచిన […]

ఇండస్ట్రీలో విషాదం.. యువ రచయిత మృతి..!

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. సినీ ప్రముఖులు కూడా కరోనా బారిన పడి ప్రాణాలు వదులుతున్నారు. మరికొందరు కరోనాతో పోరాడి నిలబడుతున్నారు. ఇంకొందరు కరోనాతో పోరాడలేక తనువు చాలిస్తున్నారు. దీంతో రోజుకో విషాద వార్త సీని ఇండస్ట్రీ నుంచి వినాల్సి వస్తోంది. ఇటీవలే ప్రముఖ యాంకర్ టీఎన్ఆర్ కరోనాతో కన్నుమూయగా.. ఆయన మరణవార్త మరిచిపోకముందే టాలీవుడ్‌కు మరో చేదు వార్త అందింది. యువ దర్శకుడు, రచయిత నంద్యాల రవి కరోనాతో కన్నుమూశారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స […]

కరోనా ఎఫెక్ట్: సివిల్స్ పరీక్షలు వాయిదా..?

దేశంలో కరోనా కేసలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసుల తీవ్రత పెరుగుతూనే ఉంది. వైద్య సదుపాయాల స్థితి కూడా సరిగా లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో సివిల్ స‌ర్వీసెస్ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌ వాయిదా పడింది. ఈ విషయాన్ని యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(యూపీఎస్‌సీ) గురువారం వెల్లడించింది. కరోనా విజృంభణ నేప‌థ్యంలో జూన్‌లో జ‌ర‌గాల్సిన ప‌రీక్ష‌ల‌ను అక్టోబ‌రు 10కి వాయిదా వేసింది. ఐఏఎస్‌, ఐఎఫ్ఎస్‌, ఐపీఎస్‌తో పాటు ఇత‌ర కేంద్ర […]