అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య తాజాగా నటించిన మూవీ తండేల్. కార్తికేయ ఫ్రేమ్ చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా కనిపించనుంది. ఇక సాయి పల్లవి, చైతన్య కాంబో టిలీవుడ్ క్రేజీ కాంబో అనడంలో సందేహం లేదు. గతంలో వీరిద్దరు కాంబోలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో ఇప్పటికే ఈ కాంబోపై ఆడియన్స్ లో మంచి అంచనాల నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే గీత ఆర్ట్ 2 బ్యానర్ పై […]
Tag: Bunny Vas
కెరీర్ లోనే తొలిసారి అలాంటి పాత్ర చేస్తున్న చైతు.. హిట్ కావాలంటే తప్పదు మరి!?
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య మళ్లీ వరుస ఫ్లాపుల్లో కూరుకుపోయాడు. ఈయన నుంచి చివరిగా వచ్చిన థ్యాంక్యూ, లాల్ సింగ్ చద్దా తో పాటు రీసెంట్ గా విడుదలైన కస్టడీ మూవీతో సహా బాక్సాపీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. ప్రస్తుతం హిట్ కోసం పరితపించిపోతున్న నాగచైతన్య.. తన తదుపరి ప్రాజెక్ట్ ను కార్తికేయ, కార్తికేయ 2 చిత్రాలతో చందూ ముండేటి దర్శకత్వంలో పట్టాలెక్కించబోతున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్, బన్నీ వాసు ఈ చిత్రాన్ని […]