అన్ స్టాపబుల్ 4తో కాంట్రవర్సీకి బన్నీ ఎండ్ కార్డ్.. స్నేహారెడ్డి ప్లానింగ్ అదేనా..?

ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ టాప్ హీరోలలో.. మార్కెటింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉన్న నటుడు ఎవరు అంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ పేరు వినిపిస్తుంది. భార్య స్నేహ రెడ్డి త‌న‌ సినిమాల విషయంలో లీడ్ తీసుకున్న తర్వాత.. బన్నీ రేంజ్ మరింతగా పెరిగింది. అలవైకుంఠపురం సినిమాతో బన్నీ రేంజ్ నేషనల్ లెవెల్‌కి వెళ్తే.. తర్వాత తెరకెక్కించిన పుష్పాతో ఇంటర్నేషనల్ లెవెల్‌కు బన్నీ ఇమేజ్ పెరిగిపోయింది. ఇప్పుడు బన్నీ మార్కెట్ పుష్పాకి ముందు.. పుష్ప తర్వాత.. అనే రేంజ్‌కు […]

బ్రేకింగ్.. అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన నంద్యాల పోలీసులు.. కారణం ఇదే..?!

ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు హోరాహోరీగా ప్రచారాలు జరిగిన సంగతి తెలిసిందే. ఓ వైపు అల్లు అర్జున్ అదేవిధంగా మ‌రో వైపు రామ్ చరణ్ ఎన్నికల ప్రచారాలలో పాల్గొన్ని సందడి చేశారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న క్రమంలో.. రాంచరణ్ తల్లి సురేఖతో కలిసి హాజరై సందడి చేశాడు. అదే టైంలో అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా నంద్యాలలో పర్యటించాడు. ఈ క్రమంలో […]