సంధ్య థియేటర్ ఇష్యూలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె కొడుకు శ్రీ తేజ పరిస్థితి విషమంగా ఉండడంతో.. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు.. అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ పై తాజాగా మరో కేసు నమోదు అయ్యింది. అల్లు అర్జున్ వర్సెస్ తెలంగాణ గవర్నమెంట్ అన్నట్లుగా వార్ కొనసాగుతుంది. సిఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా అల్లు […]