దీనస్థితిలో బిచ్చగత్తగా మారిన లేడీ కమెడియన్..!!

ఏ ఇండస్ట్రీలో నైనా సరే ఒకప్పుడు స్టార్ పొజిషన్లో ఉన్న ఆర్టిస్టులు సైతం ప్రస్తుతం దుర్భర జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. అయితే అందుకు కారణం ఇండస్ట్రీలో ఉన్న దోపిడీ వ్యవస్థ అంటూ చాలామంది తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి యాక్టర్లలో నటి పాకీజా కూడా ఒకరు. ఈమె అసలు పేరు వాసుకి. ఈ తరం ప్రేక్షకులకు తెలిసింది తక్కువే అయినా 1990లో లేడీ కమెడియన్ గా ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అసెంబ్లీ రౌడీ […]