ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా తొలి సారి జంటగా నటించిన తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్‌లు పాన్ ఇండియా లెవల్‌లో నిర్మించారు. అలాగే రెండు పార్టులుగా ఈ చిత్రం రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ `పుష్ప ది రైజ్` డిసెంబర్ 17న తెలుగుతో పాటుగా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. […]