టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు ఒకరిగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న బోయపాటికి.. తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యాక్షన్ సినిమాలకు క్యారాఫ్ అడ్రస్‌గా నిలిచిన బోయపాటి.. హీరోను ఎలివేట్ చేయడంలో ఆయనను మించిన దిట్ట మరొకరు లేరు అనే రేంజ్ లో ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ఇక బోయపాటి, బాలయ్య కాంబోలో సినిమాలంటే ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అందుకు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే బోయపాటి బాలయ్యతో మూడు […]