Tag Archives: boyapaati

నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న బాలయ్య హోలీ సంబరాల ఫోటో..!

టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోన్న ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రెండు విభిన్నమైన పాత్రల్లో బాలకృష్ణ నటించబోతున్నట్లు టాక్. ఈ చిత్రానికి సంబంధించిన సెట్లో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు మూవీ టీం అంతా. ఈ సంధర్భంగా బాలయ్య పిక్ ఒక్కటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. హోలీ సంధర్భంగా బాలయ్య, బోయపాటితో కలిసి

Read more