నాగ్ “వైల్డ్‌ డాగ్” కు అనుకోని ఎదురు దెబ్బ..!?

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున హీరోగా అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వైల్డ్‌డాగ్‌. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ఏప్రిల్‌ 2న రిలీజ్ అయ్యి దూసుకెళ్తుంది. మూవీ కలెక్షన్లు కూడా భారీగా వస్తాయని అంచనా వేస్తున్నారు మూవీ బృందం. అలాంటి టైములో వైల్డ్‌ డాగ్‌ టీమ్‌కి పెద్ద షాక్‌ తగిలింది. పైరసీ భూతం వైల్డ్‌ డాగ్‌ని వదిలి పెట్టలేదు. వైల్డ్ డాగ్ మూవీ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే మూవీ […]