ప్రెసెంట్ ఐపీఎల్ సీజన్ నడుస్తుంది ..ఎంత హాట్ హాట్ గా ముందుకు వెళ్తుందో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో మీమ్‌స్ .. ఈ ఐపిఎల్ కి సంబంధించి ఎక్కువగా చూస్తూనే ఉన్నాము. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ గా మారింది . ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆ జట్టును వీడతాడని వచ్చే సీజన్ కి ముందు జరిగే మెగా వేలంలో అతను పాల్గొంటాడు అని తెగ […]