పుట్టుకతోనే స్టార్ స్టేటస్.. అయినా కానీ జాన్వీ కి ఆ పిచ్చి ఎక్కువే..?

జనరల్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది . దాన్ని కొందరు పిచ్చి అని కూడా ఎగతాళి చేస్తూ ఉంటారు .. మనలో కూడా చాలామందికి కొన్ని కొన్ని అలవాట్లు ఉంటాయి . ఎంత చెప్పినా ఫోన్ పక్కన పెట్టుకొని నిద్రపోవడం. వద్దన్న పనిని కావాలనే చేయడం ..మనలో చాలామంది చేస్తూనే ఉంటారు . అయితే స్టార్ట్ డాటర్ అయిన ఈ జాన్వికపూర్ సైతం అలాంటి పిచ్చి పనులు ఎక్కువగా చేస్తుంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు.   […]

తన పైన తాను ఆసక్తికరమైన కామెంట్లు చేసిన శ్రీదేవి కూతురు..!!

దివంగత హీరోయిన్ శ్రీదేవి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక ఈమె నట వారసురాలుగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది జాన్వీ కపూర్. మొదటి చిత్రం ధడక్ తో మంచి సూపర్ హిట్ టాక్ అని అందుకుంది. ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాలలో నటించి మెప్పించింది జాన్వీ కపూర్. ఇక శ్రీదేవి నిర్మాత బోనికపూర్లకు మొదటి కుమార్తె ఈ ముద్దుగుమ్మ. అందువల్లే ఈమె అతి తక్కువ సమయంలో ఇండస్ట్రీలో హీరోయిన్గా నిలబడిందని వార్తలు కూడా బాగా వినిపిస్తున్నాయి. […]